Type Here to Get Search Results !

Daily Current Affairs In Telugu - కరెంట్ అఫైర్స్ 5th జనవరి 2022

 Daily Current Affairs In Telugu - కరెంట్ అఫైర్స్  5th జనవరి 2022



01. ఆమోదించబడిన మొదటి Omicron డిటెక్షన్ కిట్ పేరు ఏమిటి ?

ఎ. ఒమిషూర్

బి. ఒమిక్యూర్

సి. ఒమిలాంగ్

డి. ఓమిస్పాట్


02. మూడు (3) ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి సంస్థగా ________ అవతరించింది ?

ఎ. శాంసంగ్

బి. నోకియా

సి. ఒప్పో

డి. యాపిల్


03. ఇండోర్‌లోని NCB జోనల్ డైరెక్టర్ బ్రిజేంద్ర చౌదరి ఏ నగరానికి అదనపు బాధ్యతలు అప్పగించారు ?

ఎ. హైదరాబాద్

బి. విజయవాడ

సి. ముంబై

డి. చెన్నై


04. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ (AICF) ఏ పోటీని వాయిదా వేసింది ?

ఎ. జాతీయ ఫుట్‌బాల్

బి. జాతీయ కబడ్డీ

సి. జాతీయ చెస్

డి. జాతీయ క్రికెట్


05. 'కంపెండియం ఆఫ్ టెక్నలాజికల్ ఇన్నోవేషన్స్'ను ప్రచురించిన సంస్థ ఏది ?

ఎ. ఏషియన్ బ్యాంక్

బి. ప్రపంచ బ్యాంకు

సి. నీతి అయోగ్

డి. DRDO(రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ)


06. భారతదేశంలో 100% ఫస్ట్-డోస్ టీకా కవరేజీని సాధించిన మొదటి రాష్ట్రం ఏది ?

ఎ. ఆంధ్రప్రదేశ్

బి. తెలంగాణ

సి. ఒడిశా

డి. కేరళ


07.  'టెల్లిచెర్రీ బ్రీడ్' అని పిలువబడే రిజిస్టర్డ్ స్థానిక కోడి జాతి ఏ రాష్ట్రంలో ఉంది ?

ఎ. ఒడిశా

బి. కేరళ

సి. కర్ణాటక

డి. తమిళనాడు


Facebook Page : Latestupdates07


If you liked this Post, please subscribe to our You Tube channel, like and share  



Click Here To View For Previous Year 2021 Daily Current Affairs In Telugu 




Click Here To View For Previous Year 2021 Monthly Current Affairs 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.