Daily Current Affairs In Telugu - కరెంట్ అఫైర్స్ 27th డిసెంబర్ 2021
ఎ. రష్యా
బి. ఇండియా
సి. జపాన్
డి. సింగపూర్
02. 'ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన'ను ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
ఎ. నాగాలాండ్
బి. అస్సాం
సి. ఉత్తరప్రదేశ్
డి. మణిపూర్
03. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది ?
ఎ. రాజస్థాన్
బి. పంజాబ్
సి. గుజరాత్
డి. ఉత్తరాఖండ్
04. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ 2021లో ఏ కేంద్రపాలిత ప్రాంతం మొదటి స్థానంలో నిలిచింది ?
ఎ. డామన్ & డయ్యూ
బి. D & N హవేలీ
సి. ఢిల్లీ
డి. A & N ద్వీపం
05. కోవిడ్-19 కోసం ఎన్ని సంవత్సరాల పిల్లలకు టీకాలు వేయడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది ?
ఎ. 12 నుండి 17 సంవత్సరాలు
బి. 13 నుండి 18 సంవత్సరాలు
సి. 12 నుండి 18 సంవత్సరాలు
డి. 15 నుండి 18 సంవత్సరాలు
06. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ ఎవరు?
ఎ. విరాట్ కోహ్లీ
బి. ధావన్
సి. హర్బజన్ సింగ్
డి. రాహుల్
07. వినియోగదారుల కాల్స్ మరియు ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన రికార్డులను ఎన్ని సంవత్సరాల పాటు ఉంచాలని కేంద్ర ప్రభుత్వ టెలికాం శాఖ టెలికాం కంపెనీలను ఆదేశించింది ?
ఎ. 1.5 సంవత్సరాలు
బి. 02 సంవత్సరాలు
సి. 03 సంవత్సరాలు
డి. 2.5 సంవత్సరాలు
Facebook Page : Latestupdates07
If you liked this Post, please subscribe to our You Tube channel, like and share
Click Here To View For Previous Daily Current Affairs In Telugu
Click Here To View For Monthly Current Affairs